బట్టతల సమస్యల నుంచి కూడా బనానా శాశ్వత పరిష్కరమని చెప్పవచ్చు.
బనానాను తినేవారిలో జుట్టురాలడం, చిట్లడం వంటి సమస్యలు ఉండవు.
అరటి పండును గుజ్జును పాలల్లో కలుపుకుని, వెంట్రులకు రాస్తే పొడవుగా పెరుగుతాయి.
అరటి పండును పాలల్లో కలిపి తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.
అరటి పండు రోజు తినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి.