1. రైల్లలో ప్రయాణం చేసేవారు.. ముందుగా ప్రయాణ తేది కన్ఫామ్ అయితే... ఆ రైలు టిక్కెట్లను 120 రోజులుగా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

';


2. సీట్ అలాట్ మెంట్ కోసం భారతీయ రైల్వే వెబ్‌సైట్ లేదా ఇతర యాప్ లలో అక్కడ సీట్లు ఉన్నాయో లేవో ముందుగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

';


3. ఒక్కోసారి ప్రయాణ తేదిలను బట్టి ఈజ్ మై ట్రిప్ వంటి యాప్స్ లో కూడా రైల్వే ప్రయాణ టిక్కెట్స్ ను పొందవచ్చు.

';


4. ఏదైనా దూర ప్రదేశానికి ప్రయాణం చేయాలనుకున్నపుడు ముందుగా ఏదైనా తేదిలో టికెట్స్ ఉన్నాయో లేవో నిర్ధారించుకొని వెళ్లడం బెటర్.

';


5.తత్కాల్ కోటా: అనుకోకుండా ప్రయాణాలు చేయాలనుకున్నపుడు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోండి, ఎక్కువ ఛార్జీలతో ప్రయాణానికి ఒక రోజు ముందు అందుబాటులో ఉంటుంది. బుకింగ్ విండో తెరిచిన వెంటనే సీటును కన్ఫామ్ చేసుకునేందుకు ఇదో మంచి అవకాశం.

';


6. ప్రీమియం తత్కాల్ కోటాలో డైనమిక్ ఛార్జీలతో ప్రీమియం తత్కాల్ టిక్కెట్‌లను పొందవచ్చను. ఇది సాధారణ తత్కాల్ టిక్కెట్‌ల కంటే కాస్త ఎక్కువ ధరలతో ప్రయాణించవచ్చు. ముఖ్యంగా పీక్ సీజన్‌లలో సులభ ప్రయాణానికి ఇదే అనువైనదని చెప్పొచ్చు.

';


7.ఫారిన్ టూరిస్ట్ కోటాను ఉపయోగించండి: విదేశీ పర్యాటకులు రిజర్వ్ చేసిన కోటా ద్వారా రైల్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్కెట్స్ పొందడానికి అంతగా పోటీ ఉండదు.

';

VIEW ALL

Read Next Story