Most Dangerous Snakes In World: డేంజరస్ స్నేక్స్‌కు నిలయం.. పాముల పెంపకంతో కోట్ల ఆదాయం.. ఎక్కడంటే..?

';

పామును చూడగానే చాలా మంది వెన్నులో వణుకు పుడుతుంది. అయితే పాముల పెంపకంతో కోటీశ్వరులవుతున్నారనే విషయం తెలుసా..!

';

ప్రతి సంవత్సరం 3 మిలియన్లకు పైగా పెంచుతున్న గ్రామం ఒకటి ఉంది. ఆ ఊరిలో 170 కుటుంబాలు ఉన్నాయి.

';

ఈ గ్రామం పేరు జిసికాయో. ఇది చైనాలో ఉంది.

';

కింగ్ కోబ్రా, వైపర్, రాటిల్ స్నేక్ వంటి అనేక డేంజరస్ స్నేక్స్‌ను పెంచుతారు.

';

ఇక్కడ పాములు ఒక్కటే కాదు.. బొద్దింకలు, దోమలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి.

';

జంతువులను పెంచి జాగ్రత్తగా కాపాడుకున్నట్లే.. ఈ గ్రామంలో పాములను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.

';

చైనాలో వేలాది ఏళ్లుగా సాంప్రదాయ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పాము కాటుకు సంబంధించి అనేక రకాల చికిత్సలు కూడా జరుగుతాయి.

';

పాములను చెక్క, గాజుతో చేసిన చిన్న పెట్టెల్లో పెంచుతారు.

';

పాముల విషంతో తయారు చేసిన మందులను అనేక రకాల వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు.

';

స్కిన్‌కు సంబంధించిన వ్యాధుల చికిత్సకు, క్యాన్సర్‌ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

';

VIEW ALL

Read Next Story