వివేకానంద రాక్ మెమోరియల్ గురించి 8 ఆసక్తికరమైన విషయాలు తెలుసా..

';


వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారిలో ప్రధాన భూభాగం నుండి 500 మీటర్ల దూరంలో కన్యాకుమారి వద్ద ఒక చిన్న ద్వీపానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ రాక్ మెమోరియల్.

';


స్వామి వివేకానందా తపస్సు చేసిన పవిత్ర స్థలంలో 1970లలో ఆర్ఎస్ఎస్ నాయకుడు మహాదేవ్ గోవంద్ రనాడే దేశ వ్యాప్తంగా అందరి చేత చందాలు చేసిన 1970లో వివేకానందా జ్ఞాపకార్ధం ఈ స్మారకం నిర్మించబడింది.

';


స్మారక చిహ్నం..భారత ఆధ్యాత్మిక నాయకుడు వివేకానంద జ్ఞానోదయం పొందిన ప్రదేశం.

';


పార్వతి దేవి కన్యాకుమారిగా శివుడిని పతిగా కోరి ప్రార్థించింది ఈ పవిత్రమైన శిలపైనే అని పురాణాలు ఘోషిస్తున్నాయి.

';


ఇది భారతదేశం యొక్క మతపరమైన ప్రాధాన్యత ఉన్న ప్రదేశాల్లో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తోంది

';


వివేకానందా మెమోరియల్‌లోని శ్రీపాద మండపం మరియు వివేకానంద మండపం దేశంలోని వివిధ నిర్మాణ శైలులతో నిర్మించారు.

';


వివేకానంద రాక్ మెమోరియల్ చుట్టూ మూడు సముద్రాలా సంగమంలో ఉంది. ఇక్కడ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రంలా సంగమం.

';


ఈ ప్రదేశం చాలా ప్రశాంతకు నిలయంగా భాసిల్లుతోంది. ప్రస్తుతం భారత ప్రధాన మంత్రి ఎన్నికల ప్రక్రియ ముగయడంతో ఇక్కడ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు.

';

VIEW ALL

Read Next Story