Happy Teachers Day: టీచర్స్ డే సమీపిస్తోంది. మీ ప్రియమైన టీచర్‌కు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా..
టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తేదీన ఉంది. ఈ సందర్భంగా మీ టీచర్‌కు ఇష్టమైన పుస్తకం గిఫ్ట్‌గా ఇవ్వండి
మీకిష్టమైన టీచర్‌కు టీచర్స్ డే రోజున హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఇస్తే చాలా ఆనందిస్తారు
టీచర్స్ డే సందర్భంగా మీకు నచ్చిన టీచర్‌కు పెన్ అండ్ డైరీ గిఫ్ట్‌గా ఇస్తే చాలా ఆనందపడతారు
టీచర్స్ డే రోజున ఉదయం ఫ్రెష్ పూలతో బొకే చేసి ఇస్తే బాగుంటుంది
సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజున మీకు నచ్చిన టీచర్‌కు ప్రత్యేకంగా కేక్ తయారు చేయించి ఇస్తే బాగుంటుంది
టీచర్స్ డే సందర్భంగా మీకు నచ్చిన టీచర్‌కు స్మార్ట్‌వాచ్ కూడా ఇవ్వవచ్చు
సాధారణంగా ఫోటోలు మంచి జ్ఞాపకాలు. టీచర్స్ డే సందర్భంగా మంచి మంచి ఫోటోలతో కొలాజ్ లేదా ఆల్బమ్ చేసి ఇవ్వవచ్చు