Happy Teachers Day: టీచర్స్ డే సమీపిస్తోంది. మీ ప్రియమైన టీచర్‌కు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా..

';

పుస్తకం

టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తేదీన ఉంది. ఈ సందర్భంగా మీ టీచర్‌కు ఇష్టమైన పుస్తకం గిఫ్ట్‌గా ఇవ్వండి

';

గ్రీటింగ్ కార్డు

మీకిష్టమైన టీచర్‌కు టీచర్స్ డే రోజున హ్యాండ్ మేడ్ గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఇస్తే చాలా ఆనందిస్తారు

';

పెన్-డైరీ

టీచర్స్ డే సందర్భంగా మీకు నచ్చిన టీచర్‌కు పెన్ అండ్ డైరీ గిఫ్ట్‌గా ఇస్తే చాలా ఆనందపడతారు

';

ఫ్లవర్స్ బొకే

టీచర్స్ డే రోజున ఉదయం ఫ్రెష్ పూలతో బొకే చేసి ఇస్తే బాగుంటుంది

';

కేక్

సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజున మీకు నచ్చిన టీచర్‌కు ప్రత్యేకంగా కేక్ తయారు చేయించి ఇస్తే బాగుంటుంది

';

స్మార్ట్‌వాచ్

టీచర్స్ డే సందర్భంగా మీకు నచ్చిన టీచర్‌కు స్మార్ట్‌వాచ్ కూడా ఇవ్వవచ్చు

';

ఫోటో ఆల్బమ్

సాధారణంగా ఫోటోలు మంచి జ్ఞాపకాలు. టీచర్స్ డే సందర్భంగా మంచి మంచి ఫోటోలతో కొలాజ్ లేదా ఆల్బమ్ చేసి ఇవ్వవచ్చు

';

VIEW ALL

Read Next Story