Independence Day Quiz: 1వ ప్రశ్న...2024లో ఇండియా ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది

Md. Abdul Rehaman
Aug 14,2024
';


జవాబు...78వ స్వాతంత్య్ర దినోత్సవం

';


2వ ప్రశ్న...78వ స్వాతంత్య్ర దినోత్సవం టాపిక్ ఏంటి

';


జవాబు...వికసిత్ భారత్

';


3వ ప్రశ్న...అశోక్ చక్రలో ఎన్ని గీతలుంటాయి

';


జవాబు..24

';


4వ ప్రశ్న...భారత జాతీయ పతాకం ఎవరు డిజైన్ చేశారు

';


జవాబు...పింగళి వెంకయ్య

';


5వ ప్రశ్న....భారత జాతీయ పతాకంపై అశోక చక్రం దేనికి ప్రతీక

';


జవాబు...ధర్మ చక్రం న్యాయానికి ప్రతీక

';

VIEW ALL

Read Next Story