ఈ పాటలు వింటే దేశభక్తి ఉప్పొంగుతుంది.. గూస్ బంప్స్ వస్తాయి
Top Patriotic Songs: ఆస్కార్ గ్రహీత మా తుజే సలామ్ పాట దేశభక్తిని చాటుతోంది. అమ్మా నీకు వందనం అనే అర్థంలో ఉన్న ఈ పాట దేశాన్ని ఊపేస్తుంది. సంగీతం, సాహిత్యం దేశం భిన్నత్వంలో ఏకత్వం అని చాటుతుంది.
Top Patriotic Songs: జాతీయ దినోత్సవం ఏది వచ్చిన ఖడ్గం సినిమా తప్పనిసరిగా వేస్తారు. ఈ సినిమాలోని మేమే ఇండియన్స్ అనే పాట అద్భుతంగా ఉంటుంది. ఈ పాట వింటే కులం.. మతం లేదు దేశమంతా ఒక్కటే అనే భావన కలుగుతుంది.
Top Patriotic Songs: సీనియర్ ఎన్టీఆర్, మోహన్ బాబు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పాటలు ఆల్‌టైమ్ హిట్. ఆ సినిమాలోని 'జన్మభూమి నా దేశం' అనే పాట తెలుగు ప్రజలను దేశభక్తితో ఉర్రూతలూగిస్తుంది.
Top Patriotic Songs: భగత్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'షహీద్' సినిమాలోని మేరా రంగ్ దే బసంతి చోళ అనే పాట దేశభక్తిని రేకెత్తిస్తుంది. "రంగ్ దే బసంతి" అనేది యువత కోసం ఒక గీతం. అన్యాయానికి వ్యతిరేకంగా ఎదగడానికి, సమాజంలో సానుకూల
Top Patriotic Songs: ఉత్తమ దేశ భక్తి పాటల్లో ఇది ఒకటి. కైఫీ అజ్మీ రాసిన పాటను మహమ్మద్ రఫీ పాడగా మదన్ మోహన్ సంగీతం అందించారు.
Top Patriotic Songs: ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీ పాడిన ఈ పాటు స్వాతంత్ర్య పోరాటాన్ని, మహానీయుల ఆదర్శాలను నెరవేర్చే బాధ్యతను గుర్తు చేస్తుంది.
Top Patriotic Songs: పాత, కొత్త సినిమాల్లో మరికొన్ని ఉన్నాయి. కానీ పై వాటిలో చెప్పిన పాటలు జాతీయ దినోత్సవాల అప్పుడు ప్రతి వీధివీధిన మార్మోగుతాయి.