ఈ బర్ఫీ నీ పాలు చక్కెర వివిధ రకాల కలర్స్ వేసుకొని తయారు చేసుకోవచ్చు.
ఈ పేడ గుండ్రని ఆకారంలో ఉంటుంది పాలు యాలకులు, మూడు కలర్లు వేసి తయారు చేసుకోవచ్చు
ఈ స్వీట్ అన్నంతో తయారు చేసుకుంటారు ఇందులో యాలకుల పొడి పిస్తా కుంకుమపువ్వు వేసుకొని రెడీ చేసుకోవాలి
మన జెండా కలర్ లో ఉన్న రంగుల ఆధారంగా ఐస్ క్రీమ్ ను కూడా తయారు చేసుకోవచ్చు ఇందులో మ్యాంగో వెనీలా ఫ్లేవర్స్ కూడా చేసుకోవచ్చు
జెల్లి అంటే చాలామందికి ఇష్టం ఇందులో కూడా మూడు రకాల రంగులతో తయారు చేసుకోవచ్చు
ఇది చాలా సులభంగా చేసుకునే రెసిపీ ఈ లడ్డూలను ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్ లో యాడ్ చేసి తయారు చేయవచ్చు