Most Dangerous Places: పొరపాటున కూడా ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు. వెళ్లారంటే ప్రాణాలతో రారిక
ప్రపంచంలో నిషిధ్ద ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అనుమతి ఉన్నా..మీకు ప్రతికూలంగా ఉండవచ్చు
ఇప్పటికీ ప్రత్యేకంగా ఉండే సెంటినలిస్ జాతి ప్రజల రక్షణార్ధం ఈ ద్వీపంలో ప్రవేశం నిషిధ్దం. బయటి ప్రపంచంతో శత్రుత్వంతో ఉంటారిక్కడి ప్రజలు
ఈ ద్వీపం అఖండమైన జీవ వైవిద్యానికి పేరు. ఈ జీవ వైవిద్యాన్ని రక్షించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రవేశం నిషేధించారు.
రాజస్థాన్‌లోని ఈ కోటను అత్యంత భయంకరమైన దెయ్యాల కోటగా పరిగణిస్తారు. సూర్యాస్తమయం తరువాత ఎవరినీ అనుమతించరు
ఆర్మీ కారణాలతో ఈ సరస్సు పైభాగం వరకు వెళ్లడాన్ని నిషేధించారు. ఎందుకంటే ఇది సున్నితమైన ప్రాంతం. ఇండియా చైనా సరిహద్దులో ఉంది
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతం దెయ్యాలకు ఆవాసంగా చెబుతారు. అయితే అనుమతి ఉంటే వెళ్లవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది
అండమాన్‌లో ఉన్న ఈ ద్వీపంలో అగ్నిపర్వతం రాజుకుంటూ ఉంటుంది. అందుకే ఇక్కడికి వెళ్లడం సురక్షితం కాదు. ఇక్కడ నిరంతరం విస్పోటనం జరుగుతుంటుంది
ఈ హవేలీని దెయ్యాల బంగ్లాగా పిలుస్తారు. ఇక్కడికి వెళ్లవద్దని స్థానికులు పదే పదే హెచ్చరిస్తుంటారు