బట్టతల ఉన్నవారిలో బనానాలో ఉండే గుణాలుమరల వెంట్రుకలు రప్పిస్తాయి.
శరీరం నుంచి చెడువాసన రాకుండా అరటి పండు కాపాడుతుంది.
బనానా పేస్ట్ ముఖంకు పెడితే.. ముత్యంలా మెరుస్తుంది.
పొట్టచుట్టుపేరుకుపోయిన కొవ్వును బనానా కరింగించేస్తుంది.
జలుబు, ముక్కుకారడం వంటి సమస్యలు దూరమౌతాయి.
ఎముకల నొప్పి వంటి సమస్యలు దూరమౌతాయి.
బనానా రోజు ఒకటి తింటే కడుపునొప్పిఉండదు.