Best Honeymoon Places: కేరళలో బెస్ట్ హనీమూన్ ప్రదేశాలు ఇవే, ఈ వర్షాకాలంలో ప్లాన్ చేయండి
దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటి కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీగా పిల్చుకునే కేరళ సందర్శనీయ ప్రాంతం
ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు కేరళ అందాల్ని చూసేందుకు వస్తుంటారు
మీరు కూడా హనీమూన్ ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే కేరళ బెస్ట్ ఆప్షన్ కాగలదు. ఆ ప్రదేశాలేవో తెలుసుకుందాం
కేరళలో అత్యంత అందమైన ప్రాంతం అలెప్పి. ఇక్కడ బోట్ రేస్ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేం
మున్నార్ అద్భుతమైన పర్యాటక ప్రాతం. ఇక్కడి వైల్డ్ లైఫ్, అడ్వెంచర్ గేమ్స్ ఎప్పటికీ మర్చిపోలేరు
ఈ ప్రాంతంలో చాలా బీచ్‌లు, పార్క్‌లు ఉన్నాయి. అందమైన పచ్చని వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది
దేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్ ఇది. ట్రెక్కింగ్, వాటర్ ఫాల్స్ అనుభూతి పొందవచ్చు