Best Hill Stations: ఈశాన్య భారతదేశంలోని హిల్ స్టేషన్లలో ఏదో తెలియని మత్తు ఉంది. పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి

Md. Abdul Rehaman
Aug 20,2024
';

హిల్ స్టేషన్

హిల్ స్టేషన్ అనగానే చాలామందికి షిమ్లా, మనాలీ గుర్తొస్తుంటాయి

';

నార్త్ ఈస్ట్

కానీ ఈశాన్య భారతదేశంలోని ఈ హిల్ స్టేషన్లు చూస్తే మిగిలినవి మర్చిపోతారు. అందంలో, ప్రకృతి రమణీయంతో ఇవి అంత అందంగా ఉంటాయి

';

షిల్లాంగ్

మేఘాలయ రాజధాని ఇది. తూర్పు స్కాట్లండ్ అని పిలుస్తారు. ఇక్కడి పచ్చని లోయలు, సరస్సు,లు, జలపాతాలు ఎంత చూసినా తనివితీరవు

';

చిరాపుంజి

అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతమిది. ప్రపంచంలో అత్యంత తడిగా ఉండే ప్రాంతమిది. ఇక్కడి వనాలు, జలపాతాలు, గుహలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి.

';

ఈటానగర్

అరుణాచల్ ప్రదేశ్ రాజధాని. ఇక్కడి ప్రాచీన సంస్కృతి, కొండ ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రదేశాలు మర్చిపోలేని అనుభూతిని కల్గిస్తాయి.

';

ఐజ్వాల్

మిజోరం రాజధాని. ఇక్కడి సాంస్కృతిక వైవిద్యం, ప్రకృతి రమణీయత చాలా ప్రసిద్ధి. ఇక్కడి ప్రశాంత వాతావరణం , పచ్చని ప్రకృతి చూడముచ్చటగా ఉంటాయి

';

తవాంగ్

అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో ముఖ్య ప్రాంతమిది. ఇది బౌద్ధ మఠం, మనోహరమైన హిమాలయాల అందాలకు ప్రసిద్ధి

';

హాఫ్‌లాంగ్

అస్సోంలోని కార్బో ఆంగ్లాంగ్ జిల్లాలో ఉంది. అందం, ప్రకృతి రమణీయత, అందమైన లోయలు, మనోహరమైన జలపాతాలకు ప్రసిద్ధి

';

గ్యాంగ్‌టక్

సిక్కిం రాజధాని ఇది. ఇక్కడి నుంచి కాంచనగంగ అద్భుత దృశ్యం చూడవచ్చు. ఇక్కడ మఠాలు, మార్కెట్ చాలా ప్రసిద్ధి

';

VIEW ALL

Read Next Story