Anti Infective Foods: యాంటీ ఇన్ఫెక్టీవ్‌ గుణాలు కలిగిన ఆహారాలు..

Renuka Godugu
Aug 20,2024
';

వెల్లుల్లి కూరకు రుచి అందించడమే కాకుండా ఇందులో యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి

';

ఓరిగానో కూడా పిజ్జాల విపరీతంగా ఉపయోగిస్తారు ఇందులో కూడా యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు ఉంటాయి

';

కొత్తిమీర యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు కలిగి ఉంటుంది

';

రోజ్మెరీ లో కూడా ఆరోగ్య ప్రయోజనాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది

';

లెమన్ గ్రాస్ నిమ్మ సువాసన కలిగిన హెర్బ్ యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిగి ఉంది

';

దాల్చిన చెక్కలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి

';

లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు దగ్గు జలుబు చెక్ పెడతాయి

';

నిమ్మకాయల కూడా ఇమ్యూనిటీ పెంచే గుణం ఉండి క్రిములను చంపుతుంది

';

VIEW ALL

Read Next Story