మోడీ, విరాట్ సహా అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 భారతీయులు..

';

1.

విరాట్ కోహ్లి ఇన్ స్టాగ్రామ్ లో 270 మిలియన్ల ఫాలోవర్స్ తో మన దేశంలోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచారు.

';

2.

ప్రియాంక చోప్రాకు ఇన్ స్టాగ్రామలో 91.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో టాప్ 2లో ఉంది.

';

3.

ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్స్ ఫాలోవర్స్ తో టాప్ 3లో ఉంది.

';

4.

బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ లో ఒకరైన శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 90.8 మిలియన్స్ తో టాప్ 4లో ఉంది.

';

5.

బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో 85.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

';

6.

కత్రినా కైఫ్ కు బాలీవుడ్ లో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 80.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

';

7.

కల్కి నటి దీపికా పదుకొనే ఇన్‌స్టాగ్రామ్‌లో 79.8 మిలియన్ల ఫాలోవర్స్ లో టాప్ 7లో కొనసాగుతుంది.

';

8.

నేహా కక్కర్ ఫేమస్ ప్లే బ్యాక్ సింగ్ అయిన ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 78.7 మిలియన్ ఫాలోవర్స్ తో టాప్ 8లో కొనసాగుతోంది.

';

9.

ప్రముఖ నటి మోడల్ అయిన ఊర్వశి రౌటేలా ఇన్‌స్టాగ్రామ్‌లో 73.1 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో టాప్ 9లో ఉంది.

';

10.

అందాల భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 70.3M మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

';

VIEW ALL

Read Next Story