5 నిమిషాల్లో ఇంట్లోనే హోటల్‌ స్టైల్‌ చికెన్ మంచూరియా తయారీ..

';

ప్రస్తుతం చాలా మంది చికెన్ మంచూరియా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

';

ఈ చికెన్ మంచూరియాను స్ట్రీట్స్‌లో తయారు చేసినవి ఎక్కువగా తింటారు. దీనిని క్రమంగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

';

బయట లభించే చికెన్ మంచూరియాను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఈ చికెన్ మంచూరియాను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

చికెన్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: 500 గ్రాముల బోన్‌లెస్ చికెన్, 1/2 కప్పు కార్న్‌ఫ్లోర్, 1/2 కప్పు మైదా, 1/2 టీస్పూన్ మిరియాల పొడి

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ గరం మసాలా, 1/4 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టీస్పూన్ సోయా సాస్, 1/4 టీస్పూన్ వినెగార్

';

కావాల్సిన పదార్థాలు: 1/4 టీస్పూన్ చక్కెర, ఉప్పు రుచికి సరిపడా, నూనె వేయించడానికి

';

తయారీ విధానం: చికెన్‌ను చిన్న ముక్కలుగా కోసి, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో బాగా కలపండి.

';

ఆ తర్వాత ఇందులోనే కార్న్‌ఫ్లోర్, మైదాను కలిపి చికెన్ ముక్కలపై బాగా పూసుకోండి.

';

ఒక పాన్‌లో నూనె వేడి చేసి, చికెన్ ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

ఒక చిన్న గిన్నెలో సోయా సాస్, వినెగార్, చక్కెర, గరం మసాలా కలపండి.

';

ఆ తర్వాత మరో బౌల్‌ పెట్టుకుని పెద్ద మంటపై పోపు పెట్టుకుని అందులో అన్ని మిశ్రమాలు వేసుకుని బాగా కలుపుకోండి.

';

ఇలా తయారు చేసుకున్న చికెన్ మంచూరియాను వేడి వేడి తినండి.

';

VIEW ALL

Read Next Story