దొరికిన ధనాన్ని లెక్కింపు అయ్యేవరకు కూడా మూడంచెల భద్రత మధ్య ఉంచినట్లు సమాచారం.
ఇప్పుడు కూడా అధికారులు ఎంతో భక్తితోఈ కార్యక్రమం చేస్తారని తెలుస్తోంది.
గతంలో 1978 లో ఈ రహస్య గదిలోని ధనరాశిని లెక్కించేందుకు 70 రోజులు పట్టిందంట
వీటిని లెక్కించేందుకు వీలుగా భారీ భద్రతల నడుమ అధికారులు మరో చోటకు తీసుకెళ్లారు.
పూరీ రహస్య గదిలో వజ్రాలు, వైఢూర్యాలు, చెక్కెపెట్టేల నిండా బంగారం ఉన్నట్లు సమాచారం
దీనిపై ఈరోజున అధికారులు, సంప్రదాయ దుస్తులు, కొన్ని జాగ్రత్తలతో తలుపులు తెరిచారు
46 ఏళ్లుగా ఈ ద్వారాలు పూర్తిగా మూసి ఉండచడం జరిగింది.
ఒడిషాలోని పూరీ జగన్నాథుడి రహస్య గది ద్వారాలు ఈరోజు ఓపెన్ చేశారు.