బీఆర్ఎస్ తరుపున పద్మారావు గౌడ్, కాంగ్రెస్ పార్టీ తరుపున దానం నాగేందర్ లోక్ సభ ఎన్నికల్లో తమ లక్‌ను పరీక్షించుకోనున్నారు.
తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరుపున కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.
బీఆర్ఎస్ తరుపున బి.వినోద్ కుమార్ మధ్య కరీంనగర్‌లో ప్రధాన పోటీ నెలకొంది.
అటు కరీంనగర్ నుంచి బీజేపీ తరుపున బండి సంజయ్..
కాంగ్రెస్ పార్టీ తరుపున జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు.
నిజామాబాద్‌లో బీజేపీ తరుపున ధర్మపురి అరవింద్..
కాంగ్రెస్ పార్టీ తరుపున వంశీ చంద్ రెడ్డి.. బరిలో ఉన్నారు. వీళ్లిద్దరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
భారతీయ జనతా పార్టీ తరుపున డీకే అరుణ..
బీఆర్ఎస్ తరుపున మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. బీజేపీ తరుపున భరత్.. కాంగ్రెస్ తరుపున మల్లు రవి పోటాపోటీగా ఎన్నికల గోదాలో ఉన్నారు.
భాగ్య నగరం నుంచి ఏఐఎంఐఎం తరుపున అసదుద్దీన్ ఐదోసారి ఎంపీగా బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్ధిగా బీజేపీ తరుపున మాధవిలతా నువ్వా నేనా అన్నట్టు ఫైట్ ఇవ్వబోతుంది.