ప్రతిపక్ష నాయకుడు

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు.

';

అధికారాలు, సౌకర్యాలు

Rahul Gandhi: ప్రతిపక్ష నాయకుడికి అనేక అధికారాలు, సౌకర్యాలు దక్కుతాయి.

';

జీతం, అలవెన్సులు

Rahul Gandhi: 1977 పార్లమెంట్‌ చట్టం ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి జీతం, భద్రత, సౌకర్యాలు, అలవెన్సులు ఇలా ఉంటాయి.

';

జీతం ఎంత

Rahul Gandhi: ప్రతిపక్ష హోదాలో రాహుల్‌ గాంధీ పొందే జీతం రూ.3.3 లక్షలు అందుతాయి.

';

భద్రత

Rahul Gandhi: కేంద్ర మంత్రికి కల్పించే భద్రత రాహుల్‌ గాంధీకి లభిస్తుంది.

';

మూడో నాయకుడు

Rahul Gandhi: గాంధీ కుటుంబం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ మూడో నేతగా రాహుల్‌ నిలిచాడు. గతంలో రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ గతంలో ఈ పదవిలో కొనసాగారు.

';

ప్యానల్‌ సభ్యుడు

Rahul Gandhi: సీబీఐ, ఎన్నికల సంఘం నియామకాలు తీసుకునే ప్యానల్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సభ్యుడిగా ఉన్నారు.

';

పార్లమెంట్ లో..

Rahul Gandhi: పార్లమెంట్‌ భవనంలో రాహుల్‌ గాంధీకి ప్రత్యేక గది ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story