Emmi Awards: ఎమ్మీ అవార్డు హోస్ట్‌గా ఎంపికైన తొలి భారతీయుడు.. వీర్‌దాస్‌ ఎవరు?

Renuka Godugu
Sep 12,2024
';

Vir das..

అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు హోస్టుగా ఎంపికైన వీర్‌ దాస్ ఇన్‌స్టామ్‌ గ్రామ్‌ వేదికగా తన అభిమానుతో పంచుకున్నారు

';

@iemmys హోస్ట్‌ చేయనున్నా దీనికి ధన్యవాదాలు నేను ఎంతో ఉత్సహంగా ఉన్నా అని పోస్ట్‌ చేశాడు.

';

2021లో ఈ స్టాండప్‌ కమేడియన్‌ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును వీర్‌ దాస్‌ ల్యాండింగ్‌కు గెలుచుకున్నారు.

';

న‌వంబ‌ర్‌లో న్యూయార్క్ వేదిక‌గా జ‌రుగనుంది. ఈ వేడుక‌కు హోస్ట్‌గా వీర్ దాస్ వ్యవహరించనున్నారు

';

స్టాండ్‌ అప్‌ కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన వీర్‌దాస్ త‌ర్వాత ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టించి అల‌రించాడు.

';

వీర్‌ దాస్‌ 1979 మే 31 డెహ్రాడూన్‌లో జన్మించారు.

';

ఈయన స్టాండప్‌ కమేడియన్‌ మాత్రమే కాదు కొన్ని వెబ్‌ సిరీల్‌లకు ప్రొడ్యూస్‌ చేశారు.

';

వాకింగ్‌ ఆన్‌ బ్రోకెన్‌ దాస్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన దాస్‌ టీవీ హోస్ట్‌గా కూడా పనిచేశారు.

';

నెట్‌ఫ్లిక్స్‌ లో ఉన్న హస్‌ముఖ్, ABC's విస్కీ కెవలీయర్, అమేజన్‌లో జెస్టినేషన్‌ అన్‌నోన్‌ చేశారు.

';

ఎన్నో స్టాండప్‌ కామెడీలు చేశారు. హోస్ట్‌గా కూడా నవ్విస్తూ ప్రేక్షకులను వివిధ షోలలో అలరించారు.

';

వీర్‌దాస్‌ కామెడీ మోనోలగ్‌ కెన్నడీ సెంటర్‌లో చేసిన ' Two Indias' వివాదాస్పదంగా మారింది.

';

2022 నెట్‌ఫ్లిక్స్ కాఫీ రైట్స్‌ పై ముంబై పోలుసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు.

';

VIEW ALL

Read Next Story