Flag Hoisting and Flag Unfurling: జెండా ఎగురవేతకు, జెండా ఆవిష్కరణకు తేడా ఉందని తెలుసా, అదేంటో తెలుసుకోండి
Flag Hoisting జెండా ఎగురవేతకు, Flag Unfurling జెండా ఆవిష్కరణ రెండూ జాతీయ పతాకానికి సంబంధించినవే. కావీ అంతరం చాలా ఉంది
జెండా ఎగురవేత అటే జెండాను స్తంభంపైకి ఎక్కించడం. సాధారణంగా ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇలా చేస్తారు
జెండా ఆవిష్కరణ అంటే జెండాను పూర్తిగా ఓపెన్ చేయడం సాధారణంగా జెండాను దించేటప్పుడు చేస్తారు.
జెండాను స్థంభంపైకి ఎక్కిస్తారు. ఈ జెండా గాలిలో ఎగురుతుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ గౌరవం, గర్వానికి ప్రతీకగా చేపడతారు
జెండాను ధ్వజస్తంభం నుంచి దించేటప్పుడు నెమ్మది నెమ్మదిగా జెండాను తెరవడం లేదా క్లోజ్ చేయడం చేస్తారు. వేడుకల తరువాత చేస్తారు.
Flag Hoisting జెండా ఎగురవేత సాధారణంగా ఆగస్టు 15, రిపబ్లిక్ డే సందర్భాల్లో చేస్తారు. ఇది జాతీయ పతాకం ఉన్నతి, గౌరవానికి సూచకం, నిదర్శనం
Flag Unfurling జెండా ఆవిష్కరణ సమయంలో కూడా జెండాను గౌరవప్రదంగా అత్యంత భద్రంగా ఉంచుతారు. జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వడంలో భాగంగా ఇలా చేస్తారు.
Flag Hoisting జెండా ఎగురవేత , Flag Unfurling జెండా ఆవిష్కరణ రెండు సందర్భాలు కూడా జాతీయ పతాకం పట్ల గౌరవం, నిబద్ధతు నిదర్శనం. చేసే ప్రక్రియలోనే తేడా ఉంటుంది