ఎక్కువగా రక్తం ఆగకుంటే.. వెంటనే డాక్టర్ లను సంప్రదించాలి.
నెయ్యి, తేనెలను కలిపి రక్తం వస్తున్న చోట పెట్టుకుంటే ఉపశమనం ఉంతుంది.
ఏ పదార్థం తిన్న చిగుళ్లు ఎర్రగా మారిపోయి రక్తం వస్తుంది.
స్మూత్ గా ఉండే బ్రష్ లను ఎక్కువగా ఉపయోగించాలి.
చిగుళ్ల నుంచి రక్తం వస్తే.. ఉప్పు నీళ్లను ఎక్కువగా తాగాలి.
చిగుళ్ల నుంచి రక్త స్రావం వల్ల మెదడు పై ప్రభావం ఉంటుంది.
కలబందను సూప్ ను, ముక్కలు చిగుళ్లకు అప్లై చేసుకొవాలి.
చిగుళ్ల నొప్పి ఉన్న వాళ్లు రెగ్యులర్ గా డ్రై ఫ్రూట్స్ లను ఎక్కువగా తినాలి.