దానిమ్మ పండ్ల ఎంత ఎర్రగా ఉంటే అంత రక్తంను డెవలప్ చేస్తుంది.
ఎలాంటి వ్యాధులున్న వారికి కూడా దానిమ్మ పండ్లను తినోచ్చు
రాత్రిపూట దానిమ్మను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి
దానిమ్మలోని గింజల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి.
దానిమ్మ జ్యూస్ ను ప్రతిరోజు తాగితే, జీవక్రియలు యాక్టివ్ గా జరుగుతాయి
మెదడుకు రక్తం సరఫరా సక్రమంగా అయ్యేలా దానిమ్మ చేస్తుంది
జీర్ణవ్యవస్థలోని ఎలాంటి సమస్యలున్న కూడా దానిమ్మ వల్ల దూరమైపోతాయి