మొండి కొవ్వును ఐస్‌లా కరిగించే డ్రింక్‌..

Dharmaraju Dhurishetty
Jul 04,2024
';

యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

';

అంతేకాకుండా యాపిల్ సైడర్ వెనిగర్‌లో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మెండి కొలెస్ట్రాల్‌ కూడా కరిగిపోతుంది.

';

యాపిల్ సైడర్ వెనిగర్‌కి కావలసిన పదార్థాలు: 1 కిలో పండిన ఆపిల్స్(ముక్కలుగా చేసుకోవాలి), 4 లీటర్ల నీరు, 400 గ్రాముల చక్కెర, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ మాదర్

';

తయారీ విధానం: ఒక పెద్ద గిన్నెలో ముక్కలుగా చేసిన యాపిల్స్ వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి, అందులో నీరు పోయాలి.

';

ముందుగా ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్‌, ఒక గుడ్డతో పిల్టర్ చేయాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద 10 రోజులు ఉంచాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఒకసారి కలపాలి.

';

10 రోజుల తర్వాత, ద్రవాన్ని వడకట్టి, శుభ్రమైన సీసాలో నింపాల్సి ఉంటుంది.

';

ఇందులోనే 400 గ్రాముల చక్కెరను కలపండి.. మిశ్రమం పూర్తిగా కరిగే వరకు బాగా కలపాల్సి ఉంటుంది.

';

సీసాను గాలి చొరబడకుండా మూసివేసి, మరో 40 రోజులు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి.

';

40 రోజుల తర్వాత, వెనిగర్ స్పష్టంగా మారుతుంది. కింది భాగంలో పొర సెడిమెంట్ ఉంటుంది.

';

స్పష్టమైన వెనిగర్‌ను మరొక శుభ్రమైన సీసాలో జాగ్రత్తగా పోయాలి. అంతే సులభంగా యాపిల్ సైడర్ వెనిగర్ రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story