బట్ట తల మీద సైతం జుట్టు మొలిపించే రసం..

Dharmaraju Dhurishetty
Jul 04,2024
';

ఉల్లిపాయం రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా జుట్టు రాలడం తగ్గుతుంది.

';

ఈ రసాన్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే జుట్టు పెరుగుదల పెరుగుతుంది.

';

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ఉల్లిపాయం రసాన్ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఉల్లిపాయ రసంలో ఉండే గుణాలు జుట్టును బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది.

';

ఉల్లిపాయ రసానికి కావలసినవి: 2 నుంచి 3 ఉల్లిపాయలు, మిక్సీ లేదా జ్యూసర్

';

తయారీ విధానం: ఉల్లిపాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.

';

మిక్సీ లేదా జ్యూసర్‌లో ఉల్లిపాయ ముక్కలు వేసి రుబ్బుకోండి.

';

రసం బాగా వచ్చిన తర్వాత ఒక గుడ్డ ద్వారా వడకట్టండి. అంతే సులభంగా ఉల్లిపాయ రసం సిద్ధమైనట్లే.

';

ఉల్లిపాయం రసం జుట్టుకు ఎలా వాడాలి?

';

ఉల్లిపాయం రసం మీ జుట్టుకు నేరుగా పట్టించవచ్చు.

';

ఈ రసాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story