ఇంట్లోనే టమాటాతో ఫెషియల్‌.. పార్లర్‌ వంటి గ్లోయింగ్‌..!

';

Wash..

ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

';

Massage..

ఇప్పుడు ఒక పండిన టమాటా తీసుకుని రసం పిండి ముఖానికి ఓ 10 నిమిషాలపాటు మసాజ్‌ చేయాలి.

';

Clean..

ఆ తర్వాత ముఖాన్ని కాటన్ గుడ్డతో తుడిచేయండి..

';

Scrub..

ఇప్పుడు టమాటా, తేనె, బియ్యంపిండి కలిపి స్క్రబ్‌ తయారు చేసుకోవాలి.

';

Dry it..

మూడు నిమిషాలపాటు సర్క్యూలర్‌ మోషన్లో రుద్దిన తర్వాత ఫేస్‌ వాష్‌ చేయాలి.

';

Facial..

ఒక బౌల్‌లో కలబంద- 2tbsp టమోట రసం-1 tbsp తీసుకుని పేస్ట్ తయారు చేయాలి.

';

2 min..

ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలపాటు ముఖంపై మసాజ్ చేయాలి.

';

Face pack..

ముల్తానీ మిట్టి- 1 tbsp శనగపిండి, టమోట రసం కలపాలి.

';

Wash it..

ఈ ప్యాక్‌ వేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

';

VIEW ALL

Read Next Story