ఈ 7 యోగాసనాలతో బీపీ, షుగర్ లకు చెక్.. మీరు ట్రై చేస్తారా..

';

అధోముఖ స్వనాసనం..

ఈ యోగాసనాన్ని ఫేసింగ్ డాగ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ యోగాసనంతో చేతులు కాళ్లను నేలను తాకిస్తూ చేసే ఈ ఆసనంతో వెన్నుముఖ సమస్యలతో పాటు బీపీ, షుగర్ లకు చెక్ పెట్టొచ్చు.

';

బాలాసనం..

దీన్నే పిల్లల భంగిమ ఆసనంగా పిలుస్తారు. ఇది నోటి పండ్లు, తొడలతో పాటు కాళ్ల నొప్పులను పొగోట్టడంలో సహాయ పడుతుంది.

';

భుజంగాసనం..

దీన్ని కోబ్రా పోజ్ అని కూడా పిలుస్తారు, ఇది ఛాతీ నొప్పితో పాటు వెన్ను నొప్పి నుంచి ఉపశమనంతో పాటు మన రక్తంలో షుగర్ లెవల్స్ ను కాపాడటంలో ఎంతో సహాయ పడుతుంది.

';

మార్జర్యాసనం..

సాధారణంగా దీన్ని క్యాట్ పోజ్ పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఆసనం రోజు వేయడం ద్వారా వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం దొరికినట్టే. మరియు మెడ కండరాలను బలపరుస్తుంది. ఇది వెన్నెముక వశ్యతను పెంచుతుంది మరియు వెనుక మరియు మెడను బలపరుస్తుంది.

';

శవాసనం

మనం రోజు చేసే ఆసనాలు పూర్తైయిన తర్వాత శరీరం రిలాక్స్ కోసం యోగా సెషన్ ముగింపులో ఈ యోగ సాధన చేయాలి.

';

తాడాసన్

నిటారుగా నిలబడి చేతుల పై కెత్తి చేసే ఈ ఆసనంతో శరీరంలో అన్ని అవయవాలు సాగదీతకు గురి కావడంతో మనలో స్టామినా పెరుగుతుంది. ఒంట్లో పేరుకు పోయిన కొవ్వు కరిగిపోతుంది.

';

వీరభద్రాసనం..

ఇందులో మూడు రకాలు ఉంటాయి. ఇది కాళ్లతో బలంతో పాటు శక్తిని పెంచడంతో దోహదం చేస్తుంది. మరియు వెన్నుముఖ, ఛాతి కండారాలను బలపరుస్తుంది. రక్త పోటును షుగర్ ను కంట్రోల్ లో ఉంచడంలో సహాయ పడుతుంది.

';


7 యోగా ఆసనాలను ప్రయత్నించే ముందు తగిన వైద్య నిపుణుడిని సంప్రదించి వారి సలహాలతో ఈ ఆసనాలను ట్రై చేయండి. ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story