వర్షాకాలం ప్రారంభమైపోయింది. అందరికీ సీజనల్ వ్యాధులు ఎలర్జీ వెంటాడుతున్నాయి. వీటి నుంచి రక్షించుకోవాలంటే ఈ 7 ఫుడ్స్ తప్పకుండా డైట్‌లో ఉండాల్సిందే
వర్షాకాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, ఎలర్జీ సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఈ సమస్యల్నించి కాపాడుకోవాలంటే 7 ఆహార పదార్ధాలు డైట్‌లో తప్పకుండా ఉండాలి
పసుపు అద్భుతమైన ఔషధం. శరీరానికి ఇమ్యూనిటీ పెంచుతుంది. ఎలర్జీని దూరం చేస్తుంది.
అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. స్వెల్లింగ్ వంటి సమస్యల్నించి ఉపశమనం కల్పిస్తుంది.
ఇందులో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలుంటాయి. దాంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోవచ్చు
కాకరకాయ జీర్ణక్రియకు చాలా చాలా మంచిది. మధుమేహం వ్యాధిగ్రస్థులుకు చాలా మంచిది.
పెరుగులో ప్రో బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియాను పెంచుతాయి. దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది
వర్షాకంలో విటమిన్ సి లోపం లేకుండా చూసుకోవాలి. దీనికోసం సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.
ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లుు పుష్కలంగా ఉంటాయి. దాంతో ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది.