ఎండా కాలం మెుదలైంది. భానుడు ఉదయం నుంచే భగభగలు కురిపిస్తున్నాడు. ఈ వేడి నుంచి ఉపశమనం కోసం చాలా మంది ఏసీలు కొనే పనిలో పడ్డారు.

';

వేసవిలో కరెంటు బిల్లు:

ఏప్రిల్ నుంచి మరో రెండు నెలలపాటు విపరీతమైన వేడి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా కూలర్, ఏసీ వంటివి వాడినట్లయితే మీ కరెంట్ బిల్లు తడిసి మోపడవుతోంది.

';

ఇక్కడ మీకో చిట్కా చెబుతాం. ఒక ఏసీతో రెండు గదులు కూల్ చేయవచ్చు. అది ఎలాగంటే?

';

ఫ్లాట్ లేదా చిన్న ఇంటికి ఒకటిన్నర టన్ను ఏసీ సరిపోతుంది. మీ ఇంట్లో దీనిని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.

';

ఎగ్జాస్ట్ ఫ్యాన్:

మీరు రెండు గదులను చల్లగా ఉంచాలనుకుంటే.. వాటి మధ్య ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

';

ఏం లాభం ఉంటుంది?

ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, ఒక గది కూల్ అయినప్పుడు.. ఆ చల్లని గాలి పక్క గదికి చేరుకోవడం ప్రారంభమవుతుంది.

';

మరో మార్గం ఏమిటి?

ఒక గది పక్కనే మరొకటి ఉంటే.. 2 టన్నుల ఏసీని అమర్చండి మరియు దాన్ని ఆన్ చేసి తలుపు తెరవండి. ఆ గాలి పక్కకు గదికి కూడా వెళ్లి అది చల్లబడుతుంది.

';

సర్వీసింగ్‌ను కొనసాగించండి:

వేసవిలో ఏసీ పాడవకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ, సమయానికి సర్వీసింగ్‌ను పూర్తి చేయండి.

';

ఫ్యాన్ ఆన్‌లో ఉంచండి:

మీరు కరెంటు బిల్లును ఆదా చేసుకోవాలనుకుంటే.. గది ఏసీ ద్వారా చల్లబడిన తర్వాత, ఫ్యాన్ ఆన్ చేసి, ఏసీని స్విచ్ ఆఫ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story