మీ ముఖంపై మొటిమలు రాకుండా ఉండేందుకు ఇంట్లోనే తయారుచేసుకునే ఈ ఫేస్ ప్యాక్‌లు ఉత్తమం.

Samala Srinivas
Apr 12,2024
';

ప్రతి ఒక్కరూ తమ ముఖం శుభ్రంగా, అందంగా కనిపించాలని కోరుకుంటారు.

';

అయితే ముఖంపై మెుటిమలు కొందరి అందాన్ని పాడు చేస్తాయి.

';

ఫేస్ పై మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

';

రోజ్ వాటర్ మరియు నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా మెుటిమలు రావు.

';

ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

';

వేప ఆకుల ఫేస్ మాస్క్ ముఖానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది

';

ముల్తానీ మిట్టిలో గంధపు పొడి కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచితే మీ ఫేస్ మెరిసిపోవడమే కాకుండా మెుటిమలు కూడా రావు.

';

VIEW ALL

Read Next Story