కొబ్బరి నూనెలో ఒకటి కలిపి అప్లై చేస్తే జుట్టు రెట్టింపు వేగంగా పెరుగుతుంది

Renuka Godugu
Aug 02,2024
';

జుట్టు స్పీడ్ గా పెరగాలంటే కర్పూరం ఒక బిళ్ళను తీసుకొని కొబ్బరి నూనెలో వేయాలి

';

ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసుకోవాలి చల్లారాక కూడా ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి

';

మీకు కావాల్సినప్పుడల్లా ఈ నూనెను జుట్టు అంతటికి అప్లై చేయాలి

';

లేదంటే రాత్రి సమయంలో జుట్టు అంతటికి అప్లై చేసి మరుసటి రోజు తలస్నానం చేసుకోవాలి

';

కర్పూర జుట్టుకు పట్టించడం వల్ల బలంగా మారుతుంది

';

జుట్టు వేగంగా పెరుగుతుంది, మందంగా కనిపిస్తుంది

';

అంతేకాదు జుట్టుకు నేచురల్ గా షైన్ అందుతుంది

';

పేరుకున్న డాండ్రఫ్ కి ఎఫెక్టివ్ రెమిడిగా ఈ నూనె పనిచేస్తుంది

';

అంతేకాదు కర్పూరం జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య కూడా తగ్గిపోతుంది

';

VIEW ALL

Read Next Story