బరువు తగ్గాలనుకుంటున్నారా? మీ చపాతీకి ఒక చిన్న మార్పు చేసి చూడండి.
గోధుమ పిండిలో.. ఫ్లాక్స్ సీడ్స్ పొడి కలిపి చపాతీలు చేసుకోవడం చాలా ప్రయోజనకరం.
ఫ్లాక్స్ సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వుని కరిగిస్తాయి.
ఈ చపాతీలు తినడం మీ మెటబాలిజాన్ని వేగవంతం చేసి..శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
నిత్యం ఇలా తయారుచేసిన చపాతీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది.
చపాతీలో ఫ్లాక్స్ సీడ్స్ కలపడం పొట్ట కొవ్వు తగ్గించడంలో.. అద్భుతంగా పనిచేస్తుంది.
ఈ చిట్కాను పాటిస్తే మీ బరువు తగ్గే లక్ష్యాన్ని తేలికగా చేరుకోగలుగుతారు!
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.