Sleep after lunch

మధ్యాహ్నం తిన్నాక పడుకోవడం.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని కొంతమంది గట్టి నమ్మకం..

Vishnupriya Chowdhary
Jul 15,2024
';

Afternoon Sleep benefits

అయితే ఈ మధ్య జరిగిన వైద్య అధ్యాయనాల ప్రకారం.. మధ్యాహ్నం ఒక అరగంట పడుకోవడం వల్ల.. ప్రయోజనాలు ఉన్నాయి అంటూ తేలింది.

';

Afternoon rest

అయితే ఈ నిద్ర గంటకు మించి మాత్రం ఉండకూడదంట. ఇంతకీ ఈ నిద్ర వల్ల ప్రయోజనాలు ఏమిటి అంటే..

';

Sleep benefits

మధ్యాహ్నం అరగంట పడుకోవడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందంట

';

Sleep effect on memory

ఇది రోగనిరోధక శక్తిపై కూడా.. ప్రభావం చూపించి.. మన ఒత్తిడిని మాయం చేస్తుందట

';

Sleep at mid-day

ఇక ముఖ్యంగా మనం చురుకుగా ఉంటాము అని అధ్యయనాలు చెబుతున్నాయి.

';

Sleep after lunch

అంతేకాదు రక్తపోటు అదుపులో ఉంది.. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

';

VIEW ALL

Read Next Story