కలబందని ఇలా వాడితే జుట్టు వద్దన్నా విపరీతంగా పెరుగుతుంది..!

Shashi Maheshwarapu
Nov 17,2024
';

కలబంద అంటే చర్మానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా అద్భుతమైన మందు.

';

ఇందులో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

';

కలబంద జుట్టు రూట్స్‌ను బలపరుస్తుంది.

';

కలబంద షాంపూ వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

కావలసినవి: కలబంద జెల్ (తాజాగా తీసినది లేదా స్టోర్ నుంచి కొన్నది), కస్తూరి బేసిల్ ఆయిల్

';

నిమ్మరసం, బేబీ షాంపూ (లేదా సల్ఫేట్ లేని షాంపూ), కూల్ వాటర్

';

తయారీ విధానం: కలబంద ఆకును తీసి, దానిలోని జెల్ భాగాన్ని తీసి పక్కన పెట్టుకోండి.

';

ఒక బౌల్ తీసుకొని దానిలో కలబంద జెల్, కస్తూరి బేసిల్ ఆయిల్,

';

నిమ్మరసం కొద్దిగా కూల్ వాటర్‌ వేసి బాగా కలపండి.

';

ఈ మిశ్రమాన్ని ఉపయోగించే బేబీ షాంపూ లేదా సల్ఫేట్ లేని షాంపూలో కలపండి.

';

ఈ షాంపూను మీ జుట్టుకు అప్లై చేసి బాగా మసాజ్ చేసి నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోండి.

';

VIEW ALL

Read Next Story