Dark Underarm: ఇలా చేస్తే ఎంత నల్లటి చంకలైన తెల్లగా మారాల్సిందే!

Renuka Godugu
Nov 17,2024
';

మనం పని చేస్తుండటం వల్ల చంకలో నలుపుదనం పెరుగుతుంది చెమట ఉంటుంది

';

దీనికి వివిధ రకాల వాడతాం కానీ స్మెల్ తగ్గుతుంది కానీ నలుపుదనం అలాగే ఉంటుంది

';

అయితే కొన్ని ఇంటి చిట్కాలతో చంకలో పేరుకున్న నలుపుదనాన్ని తగ్గించుకోవచ్చు

';

బియ్యం పిండి, నిమ్మరసం, కొబ్బరి నూనె తీసుకొని బాగా పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి

';

వీటిని చంకలో భాగంలో స్క్రబ్ చేసుకోవాలి.

';

వారానికి ఓ రెండు సార్లు ఇలా చేయడం వల్ల చంకలో ఉన్న నలుపుదనం తగ్గిపోతుంది

';

చంకలో ఇలా నలుపుదనం పెరుకుపోకుండా ఉండాలంటే కాటన్ దుస్తులను వేసుకోవాలి

';

ఇంటి చిట్కా ప్రయోగించడం వల్ల చంకలో ఉన్న దుర్వాసన త్వరగా తగ్గిపోతుంది

';

ఈ పేస్టులో కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు. మరింత మెరుగైన ఫలితాలు పొందుతారు

';

VIEW ALL

Read Next Story