Belly Fat: పొట్ట దగ్గర కొవ్వును కరిగించే డ్రింక్ ఇది.. సత్వర రెమెడీ

Renuka Godugu
Nov 17,2024
';

పొట్ట దగ్గర కొవ్వు కరగడానికి అనేక ఉత్పత్తులు ఉపయోగిస్తారు

';

అయితే అవి తాత్కాలిక రెమెడీ మాత్రమే శాశ్వత పరిష్కారం అందించవు

';

నిమ్మకాయతో బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం

';

నిమ్మకాయలు విటమిన్ సి ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తుంది

';

నిమ్మరసం ఒక గ్లాసులో తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా నిమ్మ తొక్కలను కూడా కట్ చేయాలి

';

ఇప్పుడు వీటినే గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి

';

అందులోనే పసుపు కూడా వేసుకోవాలి బాగా కలిపి సగం అయ్యేవరకు మరిగించాలి

';

దీని ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గిపోతుంది

';

కావాలంటే ఇందులో తేనె కూడా వేసుకొని తీసుకోవచ్చు నల్ల ఉప్పు కూడా జత చేసుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story