కొందరిలో ఎముకలు నొప్పిని, ఉసిరి దూరం చేస్తుంది.
ముఖం మీద మచ్చలు, అలెర్జీ రాకుండా లేకుండా కాపాడుతుంది.
జలుబు, తలనొప్పికి ఉసిరి మంచి విరుగుడు
ఉసిరి పొడిని, పాలల్లో కలిపి ముఖంకు పెట్టుకుంటే మెరుస్తుంది.
వెంట్రుకలు, మందంగా,పెద్దవిగా మారుతాయి.
ఉసిరిలోని గుణాలు పొట్టకొవ్వును తగ్గిస్తాయి.