ఈ రెయిన్‎బో ఫుడ్స్ తింటే బ్రెయిన్ కంప్యూటర్ కంటే స్పీడ్‎గా పనిచేస్తుంది

Bhoomi
Sep 08,2024
';

బ్రెయిన్ కు సూపర్ ఫుడ్స్

మన శరీరంతోపాటు మెదడుకు కూడా చాలా శక్తి అవసరం. మెదడుకు శక్తినిచ్చే ఏడు ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

';

ఆకు కూరలు

బచ్చలికూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తోపాటు అన్ని రకాల ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ కూరగాయల్లో బీటా కెరోటిన్, ఫోలిక్ యాసిడ్, లుటిన్, విటమిన్స్ మెదడుకు శక్తిని అందిస్తాయి.

';

టమాటో

మెదడుకు పదును పెట్టాలంటే టమాటోలను రెగ్యులర్ గా ఆహారంలో చేర్చుకోవాలి. టమాటోలో ఉండే లైకోపిన్ జ్నాపకశక్తిని పెంచుతుంది.

';

గింజలు

నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును బలహీనపడకుండా కాపాడుతాయి.

';

కాఫీ, బ్లాక్ టీ

టీ, కాఫీ వంటి కెఫీన్ పానీయాలు మెదడు సామార్ధ్యాన్ని పెంచుతాయి. మెదడుకు పోషణను అందిస్తాయి.

';

త్రుణధాన్యాలు

గోధుమలు, వోట్మీల్, బ్లారీ, బ్రౌన్ రైస్ వంటి మిల్లెట్స్ సమతుల్య ఆహారంలో భాగం. ఇవి శరీరంతోపాటు మనసును ఆరోగ్యంగా ఉంచుతాయి.

';

గుడ్డు, ఫిష్ ఆయిల్

మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే చేప నూనె, గుడ్లు కూడా తీసుకోవచ్చు. ఇవి మెదడును షార్ప్ గా ఉంచుతాయి.

';

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, కెఫిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా పొందండి.

';

VIEW ALL

Read Next Story