తులసీకి ఎల్లప్పుడు కూడా సూర్యర్శి, నీరు అందేలా చూసుకొవాలి.
తులసీ చెట్టుకు ప్రతిరోజు పూజించే వారి ఇంట్లో డబ్బుల కొదువ ఉండదు.
మహిళలు పీరియడ్స్ సమయంలో తులసీ పూజ చేయడం నిషేధం..
ఎవరైన చనిపోతే.. అలాంటి సమయంలో తులసీని తాకొద్దు.
రాత్రి పూట తులసీ ఆకుల్ని తింపడం వల్ల లేని నష్టాలు సంభవిస్తాయి.