Honey Benefits: రాత్రిపూట ముఖానికి తేనె రాసుకుంటే ఏమవుతుంది?

Renuka Godugu
Aug 19,2024
';

తేనెల యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి అంతేకాదు ఇందులో విటమిన్ బి పొటాషియం ఉంటుంది

';

రాత్రిపూట ముఖానికి తేనె అప్లై చేయడం వల్ల మృదువుగా మారుతుంది

';

రాత్రిపూట ముఖానికి తేనే అప్లై చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేట్‌ గుణాలు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి

';

ముఖంపై బ్లాక్ హెడ్స్ తగ్గిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది

';

తేనే రాత్రిపూట అప్లై చేయడం వల్ల మీ పెదవులు కూడా మృదువుగా మారిపోతాయి

';

చర్మం పొడిబారిన తత్వం తగ్గిపోయి హైడ్రేటెడ్ గా ఉంటుంది

';

తేనె అప్లై చేయడం వల్ల ముఖానికి ప్రయోజనకరంగా ఉంటుంది

';

రాత్రిపూట ముఖానికి తేనె అప్లై చేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది

';

VIEW ALL

Read Next Story