పెసరపప్పు చారు తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ...

Shashi Maheshwarapu
Jul 06,2024
';

కావలసిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, 1/2 టీస్పూన్ మెంతులు, 1/2 ఉప్పు

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 కప్పు కొత్తిమీర

';

కావలసిన పదార్థాలు: 1/4 టీస్పూన్ కారం, టీస్పూన్, 2 టేబుల్ స్పూన్ల నూనె

';

తయారీ విధానం: పెసరపప్పును 4-5 గంటల పాటు నానబెట్టుకోండి.

';

ఒక పాత్రలో నూనె వేడి చేసి, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి.

';

పసుపు, కారం, ఉప్పు వేసి 1 నిమిషం పాటు వేయించాలి.

';

నానబెట్టిన పెసరపప్పు, నీరు వేసి మరగనివ్వండి.

';

30 నిమిషాలు లేదా పెసరపప్పు మెత్తబడే వరకు ఉడికించాలి.

';

కొత్తిమీర వేసి కలపాలి.

';

వేడిగా అన్నం, ఇడ్లీ లేదా దోసెలతో వడ్డించండి.

';

VIEW ALL

Read Next Story