పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.
మొటిమలు, ముఖంపై ఎర్రటి మచ్చల్ని క్యారెట్ ఉండకుండా చేస్తుంది.
పుచ్చిపోయిన పళ్లు,పంటినొప్పిని కూడా క్యారెట్ దూరం చేస్తుంది.
దంతాలకు సంబంధించి సమస్యలనుంచి క్యారెట్ విముక్తి కల్గిస్తుంది.
శరీరంలోని మలినాలు,క్రిములను క్యారట్ దూరం చేస్తుంది.
క్యారెట్ లను తినేవారు ముఖం ముత్యంలా మెరుస్తుంది.