చేసే పనిలో టీ తాగితే ఏకాగ్రత కుదురుతుందని చెబుతుంటారు.
తలనొప్పి నుంచి వెంటనే చాయ్ ఉపశమనం కల్గజేస్తుంది.
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పిని దూరం చేస్తుంది.
కొందరు పడుకునే ముందు చాయ్ తాగి మరీ పడుకొంటారు.
ఎక్కువగా ఆలోచనలు చేసేవారు టీతాగితే ఆ అలవాటు దూరమౌతుంది.
పనిచేస్తున్నప్పుడు టీతాగితే వెంటనే బుర్రబాగా పనిచేస్తుంది.
గర్భవతులు డైలీ తాగితే వారిలో అలసట వంటి సమస్యలు ఉండవంట..
కొన్నిసార్లు వర్క్ చేసి అలసి పోతుంటాం. టీ తాగితే యాక్టివ్ గా అన్పిస్తుంది.