Knee Pains: ఈ నూనెతో తయారు చేసిన వంటలు తింటే మోకాళ్లనొప్పులు మటుమాయం

Bhoomi
Aug 06,2024
';

ఘాటైన సువాసన

ఆవాల నూనె భారతదేశంలో వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఘాటైన సువాసన కలిగి ఉంటుంది.

';

వంటకాలు

ఆవాల నూనె వంటకు రుచి ఇవ్వడమే కాదు..ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఆవనూనెలో పుష్కలంగా ఉన్నాయి.

';

ఇన్ఫెక్షన్లు

అమ్మమ్మల కాలంలో చిన్నారులు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఆవనూనెతో మర్దన చేసేవారు. జలుబు వంటివి వస్తే ముక్కు, చెవులో ఆవనూనె చుక్కలు వేస్తుండేవారు.

';

గుండెకు మంచిది

ఓ నివేదిక ప్రకారం ఆవనూనెలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. వంటలో వాడితే గుండెకు మేలు చేస్తుందని పేర్కొంది.

';

నోటి ఆరోగ్యానికి

ఆవనూనె దంత సమస్యలను దూరం చేస్తుంది. చిగురువాపు, గమ్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీంతోపాటు నోటిశుభ్రత కూడా మెరుగుపడుతుంది.

';

కీళ్లనొప్పులు

కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఆవనూనె సహాయపడుతుంది. ఆవనూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

';

శరీరంలో వాపు

ఆవనూనె శరీరంలో వాపును తగ్గించి..నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఆవ నూనె వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

';

VIEW ALL

Read Next Story