ఉసిరి తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది.
ఉసిరి పౌడర్ ను నీళ్లలో కల్పుకుని తాగాలి.
ఉసిరిని ముక్కలుగా చేసుకుని వంటలలో ఉపయోగిస్తే టెస్టీగా ఉంటుంది.
మెదడులోని కణాలు బాగాపనిచేస్తాయి.
రక్తం పనిచేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ఉసిరిలో తలనొప్పిని నివారిస్తుంది.
ఉసిరిని రోజు తింటే బోలేడు ఆరోగ్య లాభాలు కల్గుతాయి.