Amla benefits: డైలీ ఒక ఉసిరి తింటే.. వారంలో ఈ సమస్యల నుంచి ఉపశమనం..

Inamdar Paresh
Dec 22,2024
';

Amla water:

ఉసిరికాయల్లో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయంట.

';

amla juice:

రోజు ఉదయం పరగడుపున ఒక ఉసిరి కాయ తినాలంట.

';

amla powder:

ఉసిరి తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమౌతాయంట.

';

amla uses:

రోగ నిరోధక శక్తికూడా పుష్కలంగా పెరుగుతుందంట.

';

amla benefits:

ఆమ్లా వల్ల బెల్లీఫ్యాట్ సమస్యలు కూడా దూరమౌతాయంట.

';

amla for health:

ఉసిరి జ్యూస్ తాగడం వల్ల తెల్లవెంట్రుకలు, శరీరంపై అలర్జీలు ఉండవంట.

';

VIEW ALL

Read Next Story