Healthy snack for weight control

మీ బరువును నియంత్రించాలంటే ఈ సింపుల్, ఆరోగ్యకరమైన పలహారం తినండి.

Vishnupriya Chowdhary
Dec 22,2024
';

What is the snack

తగిన మోతాదులో బెల్లం, ఫ్లాక్స్ సీడ్స్ కలుపుకొని చేసిన లడ్డు.. బరువు తగ్గించడంలో ఎంత ఉపయోగపడుతుంది.

';

Rich in nutrients

ఈ లడ్డు ప్రోటీన్లు, ఫైబర్, ప్యాన్స్టన్ వంటి పోషకాలను అందిస్తాయి. అంతేకాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

';

Boosts digestion

ఈ పలహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో మెటబాలిజాన్ని పెంచుతుంది.

';

Daily intake suggestion

ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 1 లడ్డూ తింటే అదనపు బరువు పెరగకుండా ఉంటారు.

';

Control cravings

బార్లీ, రాగి, జీడిపప్పు వంటివి కూడా ఈ లడ్డులో కలుపుకోవచ్చు.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story