Animals Blood Not In Red: ఈ జంతువుల రక్తం ఎర్రగా ఉండదు..

';

తిమింగలం..

సాధారణంగా తిమింగలం రక్తం ఎరుపు రంగులో ఉండదు ఎందుకంటే వీటికి ఐరన్ ఉండదు.

';

పీనట్ వామ్..

ఇది ఒక రకమైన పురుగు దీని రక్తం కూడా ఎరుపు రంగులో ఉండదు ఇది ఉదా లేదా గులాబీ రంగులో ఉంటుంది.

';

సి కుకుంబర్..

ఇది సముద్ర జీవి దీని రక్తం కూడా ఎరుపు రంగులో ఉండదు. ఎందుకు ఇప్పటి వరకు తెలీదు.

';

క్రొకోడైల్ ఐసి ఫిష్

ఇది ఒక రకమైన సముద్రపు చేప దీని రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు.

';

న్యూ గినియా ఊసరవెల్లి..

ఇది ఒక రకమైన ఊసరవెల్లి దీని రంగు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

';

స్క్విడ్..

క్విడ్ ఆక్టోపస్ లాగా కనిపిస్తుంది దీని రక్తం నీలం రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉండదు.

';

బొద్దింక..

బొద్దింక రక్తం రంగు కూడా ఎరుపు రంగులో ఉండదు ఇది రంగు కలిగి ఉండదు

';

VIEW ALL

Read Next Story