సాధారణంగా తిమింగలం రక్తం ఎరుపు రంగులో ఉండదు ఎందుకంటే వీటికి ఐరన్ ఉండదు.
ఇది ఒక రకమైన పురుగు దీని రక్తం కూడా ఎరుపు రంగులో ఉండదు ఇది ఉదా లేదా గులాబీ రంగులో ఉంటుంది.
ఇది సముద్ర జీవి దీని రక్తం కూడా ఎరుపు రంగులో ఉండదు. ఎందుకు ఇప్పటి వరకు తెలీదు.
ఇది ఒక రకమైన సముద్రపు చేప దీని రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు.
ఇది ఒక రకమైన ఊసరవెల్లి దీని రంగు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
క్విడ్ ఆక్టోపస్ లాగా కనిపిస్తుంది దీని రక్తం నీలం రంగులో ఉంటుంది ఎరుపు రంగులో ఉండదు.
బొద్దింక రక్తం రంగు కూడా ఎరుపు రంగులో ఉండదు ఇది రంగు కలిగి ఉండదు