Animals: ఈ జంతువులు జీవితాంతం చుక్క నీరు తాగకుండా బతికేస్తాయి

Bhoomi
Aug 17,2024
';

నీళ్లు తాగకుండా

భూమి జీవించే ఏ జీవి కూడా నీళ్లు తాగకుండా మనుగడ సాగించలేవు. నీళ్లు తాగకుండా బతకడం కష్టం. కానీ జీవితాంతం చుక్క నీరు తాగకుండా జీవించే జంతువులు ఉన్నాయని మీకు తెలుసా

';

నీళ్లు తాగని 6 జంతువులు

నీళ్లు తాగకుండా మనుషులు బతకలేరు. కానీ నీరు తాగకుండా జీవితాంతం బతికే జంతువులు ఏవో చూద్దాం.

';

కంగారూ ఎలుకలు

కంగారూ ఎలుకలు నీరు తాగకుండా జీవితాంతం జీవిస్తాయి. అవి ఆహారం నుంచి అవసరమైన తేమను పొందుతాయి.

';

థోర్నీ డెవిల్స్

ఆస్ట్రేలియాకు చెందిన ఒక రకమైన బల్లి థోర్నీ డెవిల్స్. నీరు తాగకుండా బతుకుతుంది. నీటి కుంటలు లేదాఇతర వనరుల నుంచి నేరుగా తాగకుండా నీటిని పొందే ప్రత్యేకమైన మార్గాలు దీనిలోఉంటాయి.

';

ఒంటెలు

ఒంటెలు నీరు లేకుండా 15రోజులు జీవిస్తాయి. వాటి మూపురంలో కొవ్వును నిల్వచేస్తాయి. ఆహారం, నీటి కొరత ఉన్నప్పుడు శక్తి కోసం ఉపయోగిస్తాయి.

';

ఫెన్నెక్ ఫాక్స్

సహారా ఎడారికి చెందిన ఫెన్నెక్ ఫాక్స్, మొక్కలు, కీటకాలు, చిన్న ఎలుకలు వంటివి తినే ఆహారం నుంచి నీటిని గ్రహిస్తాయి.

';

కోలాలు

ఇవి నీటిని తాగవు. తాజా యూకలిప్టస్ ఆకులను తినడం వల్ల ఎక్కువగా తేమను పొందుతాయి.

';

VIEW ALL

Read Next Story